ప్రధాన మంత్రి కార్యాలయం

పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 JUN 2021 6:08PM by PIB Hyderabad

పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారందరికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ పుదుచ్చేరి లో ఈ రోజు న నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారందరికి ఇవే శుభాకాంక్షలు.  ఈ బృందం దృఢసంకల్పం తో పనిచేయుగాక, మరి పుదుచ్చేరి కి చెందిన అపురూపమైన ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చుగాక.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1730802) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam