ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లో ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
బాధితుల కు పరిహారాన్ని ప్రకటించారు
నాడు పోస్టు చేయడమైనది:
16 JUN 2021 2:11PM by PIB Hyderabad
గుజరాత్ లోని ఆనంద్ జిల్లా లో ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
‘‘గుజరాత్ లోని ఆనంద్ జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం సంభవించడం నాకు దుఃఖాన్ని కలిగించింది. తమ ఆప్తుల ను కోల్పోయిన వారికి ఇదే నా సంతాపం. మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరి సంబంధికుల కు పిఎమ్‌ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించడం జరుగుతుంది: PM @narendramodi’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1727505)
సందర్శకుల సూచీ సంఖ్య : : 146
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam