ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్ డేట్‌

Posted On: 26 MAY 2021 9:52AM by PIB Hyderabad

 

దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గి 24,95,591 కి చేరుకుంది.

గ‌త 24 గంట‌ల‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 91,191 త‌గ్గింది.
2.08 ల‌క్ష‌ల కేసుల వ‌ద్ద‌, కొత్త కేసుల త‌గ్గ‌ద‌ల కొన‌సాగుతోంది.

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ నుంచి 2,43,50,816 మంది కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల‌లో 2,95,955 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వ‌రుస‌గా 13 వ రోజు కూడా రోజువారి కొత్త కేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న కేసులు ఎక్కువ ఉన్నాయి.

రిక‌వ‌రీ రేటు 89.66 శాతానికి పెరిగింది.

వారపు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 11.45 శాతం గా ఉంది.

రోజువారి పాజిటివిటీ రేటు 9.42 శాతంగా ఉంది. అంటే వ‌రుస‌గా రెండు రోజుల‌పాటు 10 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ కార్యక్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 20 కోట్ల కు పైగా వాక్స‌న్ డోస్‌లు వేశారు.
ఒక్క రోజులో గ‌రిష్ఠంగా 22.17 ల‌క్ష‌ల టెస్టులు నిర్వ‌హించారు.

***


(Release ID: 1721836) Visitor Counter : 165