రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు / యూటీలకు అదనంగా 19,420 యాంఫోటెరిసిన్- బి వయల్స్‌ కేటాయింపు


మే 21 న దేశవ్యాప్తంగా 23680 వయల్స్‌ యాంఫోటెరిసిన్- బిను కేటాయించారు

Posted On: 25 MAY 2021 9:07AM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ 2021 మే 24 న అన్ని రాష్ట్రాలు / యుటిలు మరియు కేంద్ర సంస్థలకు  అదనంగా 19,420 వయల్స్‌ అంఫోటెరిసిన్-బి కేటాయించినట్లు ప్రకటించారు.

వీటితో పాటు మే 21 న దేశవ్యాప్తంగా యాంఫోటెరిసిన్- బి యొక్క 23680 వయల్స్‌ను కేటాయించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019IUP.jpg

***


(Release ID: 1721572) Visitor Counter : 284