ప్రధాన మంత్రి కార్యాలయం

పుథాండు సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 APR 2021 9:08AM by PIB Hyderabad

పుథాండు పండుగ రోజు సందర్భం లో ప్రపంచవ్యాప్తం గాను, తమిళ నాడు లోను గల తమిళ సోదరీమణులకు, తమిళ సోదరుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఒక ట్వీట్ లో, శ్రీ నరేంద్ర మోదీ ‘‘తమిళ సంస్కృతి గొప్పతనం ఉజ్జ్వలంగా ఉండు గాక.  ఈ ప్రసన్నత భరితం అయినటువంటి మరియు పవిత్రమైనటుటవంటి రోజు న, నూతన సంవత్సరం అందరి జీవనాన్ని ఆరోగ్యం తో, సంతోషం తో, సమృద్ధి తో  నింపివేయాలి అని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1711723) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam