ప్రధాన మంత్రి కార్యాలయం
వివిధ పండుగల సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2021 9:16AM by PIB Hyderabad
ఈ పండుగ రోజు లు భారతదేశం లో వివిధత్వాన్ని, అలాగే ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ భావన ను చాటిచెప్తాయి- ప్రధాన మంత్రి.
ప్రధాన మంత్రి ఈ రోజు తో పాటు మరికొన్ని దినాల లో రానున్న పండుగలకు గాను ప్రజల కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ‘‘ఈ పర్వదినాలు భారతదేశం లో గల వివిధత్వానికి, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ భావన కు అద్దం పడుతుంటాయి’’ అని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1711528)
సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam