ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్ట‌ర్ సంద‌ర్భం లో దేశ ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

प्रविष्टि तिथि: 04 APR 2021 8:55AM by PIB Hyderabad

ఈస్ట‌ర్ సంద‌ర్భం లో ప్రజల కు ప్రధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
‘‘ఈస్ట‌ర్ సందర్భం లో ఇవే శుభాకాంక్ష‌ లు.

యేసు క్రీస్తు పవిత్ర బోధనల ను మనం నేటి రోజు న
జ్ఞప్తి కి తెచ్చుకొంటాం.  సామాజిక సాధికారిత ను గురించి ఆయ‌న నొక్కిచెప్పడం ప్రపంచ వ్యాప్తం గా లక్షలాది మంది కి ప్రేరణ ను ఇచ్చేదే’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన‌ మంత్రి పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 1709539) आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam