ప్రధాన మంత్రి కార్యాలయం
రాజయోగిని దాదీ హృదయ్ మోహినీ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 MAR 2021 6:57PM by PIB Hyderabad
రాజయోగిని దాదీ హృదయ్ మోహినీ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘మానవ జాతి ఇక్కట్టులను తొలగించడానికి, సామాజిక సాధికారిత ను పెంచడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలను చేసినందుకు గాను రాజయోగిని దాదీ హృదయ్ మోహినీ జీ ని స్మరించుకోవడం జరుగుతుంది. బ్రహ్మ కుమారీ ల పరివారం తాలూకు సకారాత్మకమైన సందేశాన్ని ప్రపంచం అంతటా వ్యాప్తి చేయడం లో ఆవిడ ఒక ప్రముఖ పాత్ర ను పోషించారు. ఆమె కన్నుమూత తో కలత చెందాను. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1704296)
आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada