ప్రధాన మంత్రి కార్యాలయం

సిఐఎస్ఎఫ్ స్థాప‌న‌ దినం నాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి అభినందన లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి‌

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2021 10:58AM by PIB Hyderabad

సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) స్థాప‌న‌ దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి, వారి కుటుంబాల ‌కు అభినందన లు తెలిపారు.

 

‘‘సిఐఎస్ఎఫ్ స్థాప‌న దినం సంద‌ర్భం లో సాహ‌సికులైన @CISFHQrs (సిఐఎస్ఎఫ్ ప్ర‌ధాన కార్యాల‌య) సిబ్బంది కి, వారి కుటుంబాల‌ కు ఇవే అభినందన లు. జాతీయ భ‌ద్ర‌త ను పెంపొందించ‌డం లో, దేశ పురోగ‌తి లో వారి పాత్ర అమూల్య‌మైంది. 2019వ సంవ‌త్స‌రం లో జరిగిన సిఐఎస్ఎఫ్ స్థాప‌న దినోత్స‌వాల కు నేను హాజరయ్యాను. అప్ప‌ట్లో నేను ఏమి చెప్ప‌ిందీ ఈ కింది ట్వీట్ లో గ‌మ‌నించండి’’ అని ప్ర‌ధాన‌ మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1703722) సందర్శకుల సూచీ సంఖ్య : : 163