ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపుర రాష్ట్ర స్థాప‌న దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2021 8:59AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర రాష్ట్ర స్థాప‌న దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘త్రిపుర రాష్ట్ర స్థాప‌న దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు ఇవే శుభాకాంక్ష‌లు.  త్రిపుర సంస్కృతి ని, ఆప్యాయ‌మైన మ‌న‌స్సు క‌లిగిన త్రిపుర ప్ర‌జ‌ల‌ ను భార‌త‌దేశ‌ వ్యాప్తంగా ప్ర‌శంసిస్తూ ఉన్నారు.  ఈ రాష్ట్రం వివిధ రంగాల‌ లో ప్ర‌శంసాయోగ్య‌మైన ప్ర‌గ‌తి ని సాధించింది.  ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొన‌సాగాల‌ని అభిల‌షిస్తున్నాను’’ అని శ్రీ న‌రేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
 

-Narendra Modi
@narendramodi
Best wishes to the people of Tripura on the special occasion of their Statehood Day. The culture and warm-hearted nature of the people of Tripura is admired across India. The state has achieved outstanding progress in various fields. May the same spirit continue.

 

****



(Release ID: 1690743) Visitor Counter : 118