ప్రధాన మంత్రి కార్యాలయం

క‌మ‌లా హారిస్ ప‌ద‌వీ స్వీకారం సంద‌ర్భం లో ఆమె కు అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2021 9:18AM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వి బాధ్య‌త‌ల‌ ను క‌మ‌లా హారిస్ స్వీక‌రించిన సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినంద‌న‌ లు తెలిపారు.

‘‘యుఎస్ఎ @VP గా ప్ర‌మాణం స్వీక‌రించిన @KamalaHarris కు ఇవే అభినంద‌న‌ లు.  ఇది ఒక చరిత్రాత్మకమైన‌టువంటి ఘ‌ట్టం.  హారిస్ గారి తో కలసి భార‌త‌దేశం-యుఎస్ సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట‌ం చేయగలమని ఆశిస్తున్నాను.  భార‌త‌దేశం- యుఎస్ఎ భాగ‌స్వామ్యం ప్రపంచానికి ప్ర‌యోజ‌న‌కారి అవుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 

-Narendra Modi
@narendramodi
Congratulations to @KamalaHarris on being sworn-in as @VP. It is a historic occasion. Looking forward to interacting with her to make India-USA relations more robust. The India-USA partnership is beneficial for our planet.
11:00 PM · Jan 20, 2021
76.5K
9.6K people are Tweeting about this



 

***
 



(Release ID: 1690742) Visitor Counter : 86