ప్రధాన మంత్రి కార్యాలయం
భారత క్రికెట్ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
19 JAN 2021 1:46PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా లో విజయం సాధించినందుకు భారత క్రికెట్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
‘‘ఆస్ట్రేలియా లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు ఎంతో సంతోషం గా ఉంది. క్రికెట్ క్రీడ పట్ల వారి ప్రేమ, వారి శక్తి ఆట పొడవునా కనిపిస్తూనే ఉంది. ఎంతో పట్టుదలతో, తిరుగులేని రీతిలో వారు తమ ప్రతిభ కనబరిచారు. భారత క్రికెట్ టీమ్ కు అభినందనలు. మీ భవిష్యత్ కృషి కి శుభాభినందనలు’’ అని ప్రధాన మంత్రి ట్విట్టర్ ద్వారా తమ సందేశం లో పేర్కొన్నారు.
- Narendra Modi
@narendramodi
We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours.
***
(Release ID: 1689992)
Visitor Counter : 102
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam