ప్రధాన మంత్రి కార్యాలయం
రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ విజేతల తో పాటు ఫైనల్ పానలిస్టులను కూడా ప్రశంసించిన ప్రధాన మంత్రి
యువ కార్యసాధకుల ప్రసంగాలను అన్నిటిని ట్వీట్ చేయడం ద్వారా వారిని కొనియాడారు
Posted On:
12 JAN 2021 10:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ విజేతలతో పాటు ఫైనల్ పానలిస్టుల ను కూడా ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘నేటి మీ సంభాషణ, మీ చర్చోపచర్చలు ఎంతో ముఖ్యమైనటువంటివి. మీరు మాట్లాడుతున్న విషయాలను వింటూ ఉన్న వేళ లో, నాకు ఒక ఆలోచన వచ్చింది; మీ సమర్పణ లు అన్నిటిని నా ట్విటర్ హ్యాండిల్ ద్వారా లోకానికి వెల్లడి చేయాలి అని నేను నిర్ణయించుకొన్నాను; ఒక్క మీ ముగ్గురు విజేతల సమర్పణలే అని కాదు, నిన్నటి రోజు న ఫైనల్ పానల్ లో ఉన్న వారు అందరి ప్రసంగాలు ఒకవేళ రికార్డు అయి అందుబాటు లో ఉన్నట్లయితే గనక, వాటిని నేను ట్వీట్ ద్వారా వెల్లడిస్తాను’’ అన్నారు.
ప్రధాన మంత్రి ట్విటర్ లో పొందుపరచిన అంశాలను ఈ కింద చూడవచ్చును.
***
(Release ID: 1688172)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam