ప్రధాన మంత్రి కార్యాలయం
2020 డిసెంబర్, 11వ తేదీన అంతర్జాతీయ భారతి ఉత్సవం-2020 లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి
Posted On:
09 DEC 2020 9:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్, 11వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు, అంతర్జాతీయ భారతి ఉత్సవాన్ని ఉద్దేశించి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్న ఈ ఉత్సవంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. మహాకవి సుబ్రమణ్య భారతి 138వ జయంతిని పురస్కరించుకుని వనవిల్ సాంస్కృతిక కేంద్రం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.
*****
(Release ID: 1679580)
Visitor Counter : 200
Read this release in:
Punjabi
,
Assamese
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam