ప్రధాన మంత్రి కార్యాలయం
పతాక దినం సందర్భం లో సాయుధ దళాలకు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 DEC 2020 11:32AM by PIB Hyderabad
పతాక దినం సందర్భం లో సాయుధ దళాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
‘‘సాయుధ దళాల పతాక దినం అనేది మన సాయుధ దళాలకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలను తెలిపే రోజు. వారి వీరోచిత సేవ ను, స్వార్ధ రహితమైనటువంటి త్యాగాన్ని చూసుకొని భారతదేశం గర్వపడుతోంది.
మన బలగాల సంక్షేమం కోసం చందాలు ఇవ్వండి. ఇది సాహసికులైన మన సాయుధ దళంలోని అనేక మంది సిబ్బంది కే కాకుండా వారి కుటుంబాలకు కూడా సహాయకారి అవుతుంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1678791)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam