ప్రధాన మంత్రి కార్యాలయం
లచిత్ దివస్ సందర్భం లో కీర్తి శేషులు లచిత్ బోర్ఫూకన్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2020 2:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లచిత్ దివస్ సందర్భం లో కీర్తి శేషులు శ్రీ లచిత్ బోర్ఫూకన్ కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘ప్రత్యేక సందర్భం అయినటువంటి లచిత్ దివస్ నాడు సాహసి శ్రీ లచిత్ బోర్ఫూకన్ కు మనమందరం ప్రణమిల్లుదాం. ఆయన ఒక అసాధారణమైన నేత, వ్యూహకర్త మాత్రమే కాక అసమ్ విశిష్ట సంస్కృతి ని పరిరక్షించడం లో ఒక కీలక పాత్ర ను కూడా పోషించారు. పేదల కు, అణగారిన వర్గాల వారికి సాధికారిత ను కల్పించేందుకు సైతం ఆయన ఎంతగానో పాటుపడ్డారు’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1675294)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam