ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ తరుణ్ గొగొయి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 NOV 2020 6:32PM by PIB Hyderabad
అసమ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ తరుణ్ గొగొయి మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ తరుణ్ గొగొయి గారు ఒక జనప్రియ నేత, అంతేకాదు చిరకాల అనుభవం కలిగిన పరిపాలకుడు కూడా. అసమ్ రాజకీయాల లో, కేంద్రం లో రాజకీయాల లో ఏళ్ళ తరబడి పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన కన్నుమూత తో ఖిన్నుడినయ్యాను. దు:ఖభరితమైన ఈ ఘడియ లో ఆయన కుటుంబానికి, ఆయన మద్ధతుదారులకు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1675234)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam