ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
01 NOV 2020 10:06AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"కష్టించే గుణానికి, కరుణకు ఆంధ్రప్రదేశ్ పర్యాయపదం. ఆంధ్ర ప్రజలు ఎన్నో రంగాల్లో అత్యున్నత శిఖరాలను చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. వారి అభివృద్ధి ఆకాంక్షలు నెరవేరాలి".
****
(रिलीज़ आईडी: 1669232)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam