ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సురేష్ అంగడి మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2020 9:50PM by PIB Hyderabad
రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగడి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడానికి కష్ట పడి కృషి చేసిన శ్రీ సురేష్ అంగడి, అసాధారణమైన కార్యకార్త. ఆయన అంకితమైన పార్లమెంటు సభ్యుడు, సమర్థవంతమైన మంత్రి, అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకున్నారు. ఆయన మృతి చాలా విచారాన్నికలిగించింది. ఈ విచారకరమైన సమయంలో, అతని కుటుంబం మరియు స్నేహితులకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము". అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1658434)
సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam