ప్రధాన మంత్రి కార్యాలయం
కచ్ఛీ నూతన సంవత్సరం ఆషాఢీ బీజ్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JUN 2020 10:24AM by PIB Hyderabad
కచ్ఛీ నూతన సంవత్సరమైన ‘ఆషాఢీ బీజ్’ ను సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలి పారు.
‘‘ఆషాఢీ బీజ్ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని కచ్ఛీ సముదాయాని కి ఇవే శుభకామనలు. ఘనమైన సంస్కృతి కి మరియు సాహసానికి ఈ సముదాయం పెట్టింది పేరు. రాబోయే సంవత్సరం కచ్ఛీ సముదాయాని కి మంచి ఆరోగ్యం మరియు సంతోషం ప్రాప్తించాలని నేను ప్రార్థిస్తాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1654976)
आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam