ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ చేనేత దినం సందర్భం లో ప్రధాన మంత్రి సందేశం

प्रविष्टि तिथि: 07 AUG 2020 10:41AM by PIB Hyderabad

జాతీయ చేనేత దినం సందర్భం లో ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం యొక్క పాఠం ఈ దిగువ విధం గా ఉంది.

 ‘‘జాతీయ చేనేత దినం నాడు, మనం మన హుషారైనటువంటి చేనేతల తో సంబంధం కల వారందరి కి, ఇంకా హస్తకళల రంగాని కి వందనాన్ని ఆచరిద్దాము.  వారు మన దేశం యొక్క స్వదేశీ కౌశలాల ను పరిరక్షించేందుకు ప్రశంసనీయమైనటువంటి ప్రయాసల ను చేశారు.  మనమంతా #Vocal4Handmade కు మద్దతిద్దాము, మరి అలాగే ఒక ఆత్మనిర్భర్ భారత్ దిశ గా సాగుతున్నటువంటి ప్రయత్నాల ను బలోపేతం చేద్దాము’’.

https://twitter.com/i/status/1291583934057156608

***


(रिलीज़ आईडी: 1644006) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , हिन्दी , English , Urdu , Marathi , Bengali , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam