ప్రధాన మంత్రి కార్యాలయం
జ్యేష్ఠ అష్టమి నాడు కశ్మీరీ పండిత్ సముదాయాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAY 2020 6:03PM by PIB Hyderabad
జ్యేష్ఠ అష్టమి సందర్భం లో కశ్మీరీ పండిత్ సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘చాలా ప్రత్యేకమైంది అయినటువంటి జ్యేష్ఠ అష్టమి ని పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు, ప్రత్యేకించి కశ్మీరీ పండిత్ సముదాయాని కి నా యొక్క శుభాకాంక్షలు.
మాత ఖీర్ భవానీ యొక్క దివ్య దీవెనల తో, ప్రతి ఒక్కరు సంతోషం గా, ఆరోగ్యం గా మరియు సమృద్ధం గా ఉందురు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
(Release ID: 1627970)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam