ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అజిత్ జోగీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 MAY 2020 6:00PM by PIB Hyderabad

 
ఛత్తీస్ గఢ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ అజిత్ జోగీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

‘‘శ్రీ అజిత్ జోగీ ప్రజాసేవ అంటే ఎంతో ఉద్వేగాన్ని కనబరచే వారు.  ఈ ఉద్వేగమే ఒక ఆయన ను ఒక అధికారి గా మరియు ఒక రాజకీయ నేత గా  కఠోరం గా శ్రమించేటట్లు మలచింది.  పేద ప్రజల జీవితాల లో-ప్రత్యేకించి ఆదివాసీ సముదాయాల జీవితాల లో- ఒక సానుకూలమైనటువంటి పరివర్తన ను తీసుకురావడం కోసం ఆయన పాటు పడ్డారు.  ఆయన మరణం తో ఖిన్నుడినయ్యాను.  ఆయన కుటుంబాని కి ఇదే నా యొక్క సహానుభూతి.  ఆయన ఆత్మ కు శాంతి ప్రాప్తించు గాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


(रिलीज़ आईडी: 1627773) आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam