ప్రధాన మంత్రి కార్యాలయం

సిక్కిమ్ స్థాపన దినం నాడు సిక్కిమ్ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 MAY 2020 4:18PM by PIB Hyderabad

సిక్కిమ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘సిక్కిమ్ యొక్క స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  ప్రతిభావంతులు మరియు దయార్ద్రహృద‌యులైన ప్రజల కు పుట్టినిల్లయిన సిక్కిమ్ అనేక రంగాల లో దేశ ప్రగతి ని సుసంపన్నం చేసింది.  సేంద్రియ సేద్యం వంటి రంగాల లో సిక్కిమ్ సాధించినటువంటి ప్రగతి కి సర్వత్రా ప్రశంస లు లభించాయి.  రాబోయే సంవత్సరాల లో సిక్కిమ్ పురోగమించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  
 


(रिलीज़ आईडी: 1624522) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam