ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న - ప్రధానమంత్రి.

Posted On: 10 MAY 2020 4:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ,  రేపు,  2020 మే నెల 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఐదవ సమావేశం నిర్వహించనున్నారు.  

ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ - " PM @narendramodi  రేపు మధ్యాహ్నం 3 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఐదవ సమావేశం నిర్వహిస్తారు." అని పేర్కొంది.   

***

 


(Release ID: 1622711) Visitor Counter : 286