రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో వాయు సేన సేవలకు విశాఖపట్నం ఏయిర్ఫీల్డ్ నుండి నిరంతరం 24 x 7 సహకరించనున్న భారత నౌకాదళం

Posted On: 14 APR 2020 12:41PM by PIB Hyderabad

కొవిడ్-19 వ్యాప్తి నిరోధించడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అందించనున్న సేవలకు విశాఖపట్నం  ఏయిర్ ఫీల్డును సంయుక్తంగా నిరంతరం వినియోగించుకోనున్న ఐఎన్ఎస్ డేగాకు చెందిన పశ్చిమ నావల్ కమాండ్(ఇఎన్సి). అందుకోసం ఎయిర్ ఫీల్డులో అవసరమైన మార్పులను చేపట్టి సౌకర్యాలను సమకూర్చింది. అన్ని ప్రత్యేక విమానాలు మరియు సరుకు రవాణా చేసే స్పైస్ జెట్ విమానాలను కూడా ఇక్కడి నుండి నడపచ్చు. 15 అంతస్థుల సరుకు రవాణా విమానం ఈ లాక్డౌన్ సమయంలో పునరుద్ధరించబడుతోంది.

రాత్రింబగళ్ళు ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం భారతీయ నావికాదళ సముద్రతీర గస్తీ నిరంతరం కొనసాగుతోంది. పశ్చిమ నావల్ కమాండుకు చెందిన డోర్నియర్ స్క్వాడ్రన్, ఐఎన్ఏఎస్, 311 ఏయిర్ స్టేషన్ నుండి సముద్రతీర గస్తీ కొనసాగుతోంది. అదనంగా వాయు సేనకు చెందిన అన్ని ఇతర ఆస్తులను కూడా ఈ లక్ష్యం కోసం తయారుగా అప్రమత్తంగా ఉండే విధంగా మోహరించి ఉంచారు.

 

***



(Release ID: 1614324) Visitor Counter : 185