ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ -19 మహమ్మారి పై జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
प्रविष्टि तिथि:
24 MAR 2020 11:56AM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అంటే 2020 మార్చి 24వ తేదీ రాత్రి 8 గంటలకు కోవిడ్-19 కు సంబంధించిన సమస్యలపై జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ - కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన కీలక అంశాలపై ఈ రోజు అంటే 2020 మార్చి 24వ తేదీ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1607935)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam