ప్రధాన మంత్రి కార్యాలయం

కరోనావైరస్ తో పోరాడుతున్న వారి పట్ల కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

ఇది విజయ యాత్ర యొక్క ఆరంభమే: ప్ర‌ధాన మంత్రి

Posted On: 22 MAR 2020 6:32PM by PIB Hyderabad

కరోనావైరస్ తో పోరాడడం లో ముందు వరుస లో నిలబడుతున్న వారి పట్ల కృత‌జ్ఞ‌త‌ వ్యక్తం చేసినందుకు ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ధన్యవాదాలు పలికారు. ప్రధాన మంత్రి ‘‘దేశం  కరోనావైరస్ తో పోరాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేసింది. దేశ ప్రజల కు అనేక ధన్యవాదాలు’’ అని ట్విటర్ లో వ్రాసిన సందేశం లో పేర్కొన్నారు.

సిఒవిఐడి-19 కంటక భూతం తో ఒక దీర్ఘ పోరు లో దేశ ప్రజలు సాధించిన విజయానికి ఈ ఘటన ఒక ఆరంభం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  అదే సంకల్పం తోను, సంయమనం తోను సమాజం తో దూరం అనే సూత్రాన్ని కూడాను పాటించేందుకు ప్రజలు వారంతట వారు కట్టుబడాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

Narendra Modi

@narendramodi

कोरोना वायरस की लड़ाई का नेतृत्व करने वाले प्रत्येक व्यक्ति को देश ने एक मन होकर धन्यवाद अर्पित किया। देशवासियों का बहुत-बहुत आभार... #JantaCurfew

191K

5:36 PM - Mar 22, 2020

Twitter Ads info and privacy

51.5K people are talking about this

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

Narendra Modi

@narendramodi

· 18h

कोरोना वायरस की लड़ाई का नेतृत्व करने वाले प्रत्येक व्यक्ति को देश ने एक मन होकर धन्यवाद अर्पित किया। देशवासियों का बहुत-बहुत आभार... #JantaCurfew

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

Narendra Modi

@narendramodi

ये धन्यवाद का नाद है, लेकिन साथ ही एक लंबी लड़ाई में विजय की शुरुआत का भी नाद है। आइए, इसी संकल्प के साथ, इसी संयम के साथ एक लंबी लड़ाई के लिए अपने आप को बंधनों (Social Distancing) में बांध लें। #JantaCurfew

95.8K

5:36 PM - Mar 22, 2020

Twitter Ads info and privacy

26.4K people are talking about this

**

(Release ID: 1607788) Visitor Counter : 179