ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయుల ను తరలించినందుకు ఎయర్ ఇండియా ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2020 12:00PM by PIB Hyderabad

సిఒవిఐడి-19 (కోవిడ్-19) అనే ప్రపంచ వ్యాప్త వ్యాధి ప్రబలిన నేపథ్యం లో విదేశాల లో చిక్కుకొన్న భారతీయుల ను అక్కడి నుండి తరలించినందుకుగాను ఎయర్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.  ‘‘మానవతపరమైన పిలుపు నకు శిఖర స్థాయి లో ప్రతిస్పందించి అత్యంత ధైర్యాన్ని కనబరచిన అటువంటి @airindiain యొక్క ఈ జట్టు ను చూస్తే మాకు అమిత గర్వం గా ఉంది.  వారి యొక్క ఉత్కృష్ట ప్రయత్నాలను భారతదేశ వ్యాప్తం గా అనేక మంది మెచ్చుకొన్నారు. #IndiaFightsCorona’’  అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

Extremely proud of this team of @airindiain, which has shown utmost courage and risen to the call of humanity. Their outstanding efforts are admired by several people across India. #IndiaFightsCorona https://twitter.com/hardeepspuri/status/1241777365631381507 …

 

Hardeep Singh Puri

@HardeepSPuri

When the going gets tough, the tough get going.

The crew of
@airindiain Boeing 777 led by Capt Swati Raval & Capt Raja Chauhan responded to the call of duty & displayed exemplary determination by airlifting 263 Indians, mostly students, stranded in Rome.

View image on Twitter View image on Twitter

View image on Twitter View image on Twitter

View image on Twitter View image on Twitter

View image on Twitter View image on Twitter

 

 

20.8K

10:37 AM - Mar 23, 2020

Twitter Ads info and privacy

 

4,199 people are talking about this

 

**

 

 

प्रधानमंत्री कार्यालय23-मार्च, 2020 12:00 IST

 


(Release ID: 1607780) Visitor Counter : 174