రాష్ట్రపతి సచివాలయం
మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2026 8:51PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలి నుంచి వైదొలగుతూ శ్రీ రవ్‌నీత్ సింగ్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దేశ రాజ్యాంగం.. ఆర్టికల్ 75లోని నిబంధన (2) ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు ఈ రాజీనామా తక్షణం అమల్లోకి వచ్చేలా ఆమోదముద్ర వేశారు.
***
(రిలీజ్ ఐడి: 2289227)
సందర్శకుల సూచీ సంఖ్య : : 83
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam