ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ ‌కీ బాత్’ కార్యక్రమ ప్రసారాన్ని వినవలసిందిగా పౌరులను కోరిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 MAY 2026 8:56PM by PIB Hyderabad

మే 31న ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం కానున్న ‘మన్ ‌కీ బాత్’ ఎపిసోడ్‌ను వినవలసిందంటూ పౌరులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.
మన సమాజంలో మంచి మార్పుల్ని తీసుకు వస్తున్న వ్యక్తుల స్ఫూర్తిదాయక జీవనయాత్రను వివరించడం ఎప్పటికీ సంతోషాన్నిచ్చేదేనని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రేపు.. అంటే మే 31న ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తప్పక వినగలరు. మన సమాజంలో మంచి మార్పుల్ని తీసుకు వస్తున్న వ్యక్తుల స్ఫూర్తిదాయక జీవనయాత్రను వివరించడం ఎప్పటికీ సంతోషం కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2281558) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Manipuri , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam