ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్‌లో ఆధునిక రైల్వేలు పురోగతికి బాటలు వేస్తున్న విధానంపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 2:23PM by PIB Hyderabad

పంజాబ్‌లో ఆధునిక రైల్వే స్టేష్టన్లు, మెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఒక కథనాన్ని రాశారు. ఈ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ మార్పు పంజాబ్ ప్రజలకు ఎన్నో నూతన అవకాశాలను కల్పిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"పంజాబ్‌లో ఆధునిక రైల్వే స్టేష్టన్లు, మెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయి. ఈ మార్పు ఇక్కడి ప్రజలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. కేంద్రమంత్రి రవనీత్ బిట్టూ రాసిన ఈ కథనం పంజాబ్‌లో వస్తున్న మార్పులను చక్కగా వివరిస్తోంది.

తప్పకుండా చదవండి!"


(రిలీజ్ ఐడి: 2260627) సందర్శకుల సూచీ సంఖ్య : : 77