ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్, జోడీ హేడెన్‌ల వివాహం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
29 NOV 2025 9:05PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, తన సన్నిహిత మిత్రుడైన గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్, జోడీ హేడెన్‌ల వివాహం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నా ఆప్తమిత్రులైన ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్, జోడీ హేడెన్‌ల వివాహం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2254512)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam