ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో విషాద ఘటన... ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 APR 2026 11:32AM by PIB Hyderabad

గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరంఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను".

 

(रिलीज़ आईडी: 2251463) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam