ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరోజ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 8:17AM by PIB Hyderabad

నవరోజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

 సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు. 

‘‘నవరోజ్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 

ఈ సంవత్సరం సమృద్ధి, సంతోషాలతో నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను. 

నవరోజ్ ముబారక్’’


(రిలీజ్ ఐడి: 2243333) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Kannada