ప్రధాన మంత్రి కార్యాలయం
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఏఐ విప్లవంలో భారత్ పాత్ర గురించి వివరించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 9:51AM by PIB Hyderabad
ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కృత్రిమ మేధకున్న పరివర్తనాత్మక సామర్థ్యం, ప్రపంచ ఏఐ విప్లవాన్ని రూపొందించడంలో భారత్ పోషించనున్న కీలకపాత్ర గురించి తన ఆలోచనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఏఐ యుగంలో ఆవిష్కరణలు, ప్రతిభ, నైతిక విలువలతో కూడిన నాయకత్వ కేంద్రంగా భారత్‌కున్న ప్రత్యేక స్థానం గురించి ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న తరుణంలో.. ఏఐ పరివర్తనాత్మక సామర్థ్యం, ఏఐ విప్లవంలో భారత్ పోషించే పాత్ర, ఇతర అంశాల గురించి నా అభిప్రాయాలను ఏఎన్ఐకిచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాను.’’
(రిలీజ్ ఐడి: 2229567)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada