ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒప్పందాల జాబితా: భారత్‌లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ పర్యటన (2026, జనవరి 12-13)

प्रविष्टि तिथि: 12 JAN 2026 3:47PM by PIB Hyderabad

I. ఒప్పందాలు ఎంవోయూలు

క్రమ సంఖ్య

ఒప్పందాలు

విభాగాలు

1.

ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి ప్రకటన

రక్షణభద్రత

2.

ఉమ్మడి భారత్-జర్మనీ ఆర్థికపెట్టుబడుల కమిటీలో భాగంగా ముఖ్య కార్యనిర్వహణాధికారుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉమ్మడి ప్రకటన

 


 

వాణిజ్యంఆర్థికం

3.

భారత్-జర్మనీ సెమీ కండక్టర్ వ్యవస్థ భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన

కీలకమైననూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

4.

కీలకమైన ఖనిజాల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

కీలకమైననూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

5.

టెలికమ్యూనికేషన్ల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

 

కీలకమైననూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

6.

జాతీయ ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ మధ్య అవగాహనా ఒప్పందం

కీలకమైనఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

7.

అఖిల భారత ఆయుర్వేద సంస్థజర్మనీకి చెందిన షారిటే విశ్వవిద్యాలయం మధ్య అవగాహనా ఒప్పందం

సంప్రదాయ ఔషధాలు

8.

పెట్రోలియంసహజవాయు నియంత్రణా బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)కిజర్మన్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అసోసియేషన్ ఫర్ గ్యాస్ అండ్ వాటర్ ఇండస్ట్రీస్ (డీవీజీడబ్ల్యూమధ్య అవగాహనా ఒప్పందం

పునరుత్పాదక ఇంధనం

9.

భారతీయ సంస్థ ఏఎం గ్రీన్జర్మనీ సంస్థ యూనీపర్ గ్లోబల్ కమోడిటీస్ మధ్య గ్రీన్ అమ్మోనియాపై ఉత్పత్తి విక్రయ ఒప్పందం

హరిత హైడ్రోజన్

10.

జీవ ఆర్థిక వ్యవస్థపై పరిశోధనాభివృద్ధిలో ఉమ్మడి సహకారానికి సంయుక్త ప్రకటన

సైన్సుపరిశోధన

11.

ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజీఎస్‌టీసీకాలపరిమితిని పొడిగిస్తూ.. ఉమ్మడి ప్రకటన

సైన్సుపరిశోధన

12.

ఉన్నత విద్యపై ఇండో-జర్మన్ ప్రణాళిక

విద్య

13.

న్యాయంగానైతికంగానిలకడైన విధానంలో ఆరోగ్య నిపుణుల నియామకం కోసం అంతర్జాతీయ నైపుణ్య భాగస్వామ్య నియమావళికి ఉమ్మడి ప్రకటన

నైపుణ్యంరవాణా

14.

హైదరాబాద్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రంలో పునరుత్పాదక ఇంధనంలో నైపుణ్యాల కోసం జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి ప్రకటన

నైపుణ్యంరవాణా

15.

గుజరాత్‌లోని లోథాల్‌లో ఉన్న జాతీయ మారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి కోసం కేంద్ర ఓడరేవులుషిప్పింగుజలరావాణా మంత్రిత్వశాఖలోథాల్‌లోని జాతీయ మారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌కు జర్మనీలోని బ్రెమెర్‌హావెన్‌లో ఉన్న జర్మన్ మారీటైమ్ మ్యూజియం-లైబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మారీటైమ్ హిస్టరీ మధ్య అవగాహనా ఒప్పందం.

సాంస్కృతికప్రజా సంబంధాలు

16.

క్రీడల్లో సహకారానికి ఉమ్మడి ప్రకటన

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

17.

తపాలా సేవల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

18.

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని తపాలా విభాగండ్యూచే పోస్ట్ ఏజీ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

19.

హాకీ ఇండియాకుజర్మన్ హాకీ ఫెడరేషన్ (డ్యూచెర్ హాకీ-బుండ్ ఏ.ఫౌమధ్య యూత్ హాకీ అభివృద్ధి కోసం అవగాహనా ఒప్పందం

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

 

II. ప్రకటనలు

క్రమసంఖ్య

ప్రకటనలు

విభాగాలు

20.

భారత పాస్‌పోర్టు కలిగి ఉండి జర్మనీ మీదుగా ప్రయాణించేవారికి వీసా రహిత ప్రయాణ సౌకర్యం ప్రకటన

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

21.

ట్రాక్ 1.5 విదేశాంగ విధానంభద్రతా చర్చల ఏర్పాటు

విదేశాంగ విధానంభద్రత

22.

ఇండో-పసిఫిక్‌పై ద్వైపాక్షిక చర్చా యంత్రాంగం ఏర్పాటు

ఇండో-పసిఫిక్

23.

ఇండియా-జర్మనీ డిజిటల్ సమావేశం (2025-2027)కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక స్వీకరణ


 

సాంకేతికతఆవిష్కరణలు

24.

పునరుత్పాదక ఇంధనాలుహరిత హైడ్రోజన్పీఎం ఈ-బస్ సేవవాతావరణ అనుకూల పట్టణ మౌలిక వసతుల్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే.. ద్వైపాక్షిక హరితసుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం (జీఎస్‌డీపీ)లో భాగంగా 1.24 బిలియన్ యూరోల కొత్త నిధుల కేటాయింపులు

హరితసుస్థిరాభివృద్ధి

25.

అంతర్జాతీయంగా పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులకు భారత్-జర్మనీ వేదిక పరిధిలో బ్యాటరీ స్టోరేజి వర్కింగ్ గ్రూపు ప్రారంభం

హరితసుస్థిరాభివృద్ధి

26.

భారత్-జర్మనీ త్రైపాక్షిక అభివృద్ధి సహకారంలో భాగంగా ఘనా (వెదురు డిజైన్ప్రాసెసింగ్ కోసం డిజిటల్ సాంకేతికత కేంద్రం), కామెరూన్ (జాతీయ స్థాయిలో బంగాళాదుంప విత్తన ఆవిష్కరణకు వాతావరణ అనుకూల ఆర్ఏసీ టెక్నాలజీ ల్యాబు), మలావి (మహిళలుయువతకు వ్యవసాయ విలువ ఆధారిత వ్యవస్థలో సాంకేతిక ఆవిష్కరణఔత్సాహిక పారిశ్రామిక కేంద్రం)లో ప్రాజెక్టులను వేగవంతం చేయడం

హరితసుస్థిరాభివృద్ధి

27.

అహ్మదాబాద్‌లో జర్మన్ కాన్సుల్ ప్రారంభం

సాంస్కృతికప్రజా సంబంధాలు

 

***


(रिलीज़ आईडी: 2215022) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam