ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన శ్రీ అలోక్ మెహతా

प्रविष्टि तिथि: 27 DEC 2025 10:37AM by PIB Hyderabad

ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రచయిత శ్రీ అలోక్ మెహతా కలిశారుఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం "రివల్యూషనరీ రాజ్నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్తొలి ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"శ్రీ అలోక్ మెహతాని కలవటంఆయన రాసిన పుస్తక ప్రతిని అందుకోవటం ఆనందంగా ఉంది"

@alokmehtaeditor


(रिलीज़ आईडी: 2209101) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam