ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ పర్యటన: ముఖ్య నిర్ణయాలు
प्रविष्टि तिथि:
09 OCT 2025 1:55PM by PIB Hyderabad
|
S. No.
|
Title
|
|
|
I సాంకేతికత, ఆవిష్కరణ
|
|
|
1.
|
భారత్-బ్రిటన్ కనెక్టివిటీ, ఆవిష్కరణ కేంద్రం స్థాపన.
|
|
|
2.
|
భారత్-యూకే సంయుక్త ఏఐ కేంద్రం స్థాపన.
|
|
|
3.
|
బ్రిటన్-భారత్ క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ ఆబ్జర్వేటరీ రెండోదశ ప్రారంభం, ఐఐటీ-ఐఎస్ఎం ధన్‌బాద్ లో కొత్త శాటిలైట్ క్యాంపస్ స్థాపన.
|
|
|
4.
|
క్రిటికల్ మినరల్స్ ఇండస్ట్రీ గిల్డ్ స్థాపన. దీని ద్వారా సురక్షితమైన సరఫరా వ్యవస్థను నిర్మించడం, పర్యావరణహిత సాంకేతికతలను ప్రోత్సహించడం
|
|
|
II. విద్య
|
|
|
5.
|
బెంగళూరులో లాంకాస్టర్ విశ్వవిద్యాలయం క్యాంపస్ స్థాపనకు ఉద్దేశపత్రం అందజేత.
|
|
|
6.
|
గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ సర్రే క్యాంపస్ ఏర్పాటుకు ప్రాథమిక అనుమతి
|
|
|
III. వాణిజ్యం, పెట్టుబడి
|
|
|
7.
|
పునర్వ్యవస్థీకరించిన భారత్-బ్రిటన్ సీఈఓ ఫోరం తొలి సమావేశం.
|
|
|
8.
|
భారత్-బ్రిటన్ సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ పునఃప్రారంభం. సెటా అమలుకు ఇది మద్దతు ఇస్తుంది. రెండు దేశాల్లోనూ ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుంది.
|
|
|
9.
|
సంయుక్త పెట్టుబడితో వాతావరణ సాంకేతిక అంకుర సంస్థ నిధి ఏర్పాటు. ఇది బ్రిటన్ ప్రభుత్వంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం వాతావరణ సాంకేతికత, కృత్రిమ మేధ వంటి రంగాల్లో వినూత్న వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తుంది.
|
|
|
IV. వాతావరణం, ఆరోగ్యం, పరిశోధన
|
|
|
10.
|
బయో-మెడికల్ పరిశోధన - ఉద్యోగ కార్యక్రమ మూడో దశ ప్రారంభం.
|
|
|
11.
|
ఆఫ్‌షోర్ విండ్ టాస్క్‌ఫోర్స్ స్థాపన.
|
|
|
12.
|
ఐసీఎంఆర్, బ్రిటన్ ఎన్ఐహెచ్ఆర్ మధ్య ఆరోగ్య పరిశోధనపై ఉద్దేశపత్రం మార్పిడి.
|
|
(रिलीज़ आईडी: 2176845)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam