ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ ప్రధానమంత్రికీ, ఇజ్రాయెల్ ప్రజలకూ, యూదులకు రోష్ హషానా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
22 SEP 2025 10:21PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"ఎక్స్"లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"షానా తోవా!
నా స్నేహితుడు ప్రధానమంత్రి నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, భవిష్యత్తుపై నమ్మకం, ఆరోగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.”
(Release ID: 2169973)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam