ప్రధాన మంత్రి కార్యాలయం
గత పదేళ్లలో డిజిటల్ పరంగా భారత్‌లో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
15 SEP 2025 1:46PM by PIB Hyderabad
వెనుకటి పది సంవత్సరాల్లో డిజిటల్ మాధ్యమం నేపథ్యంలో మన దేశంలో చోటుచేసుకున్న మార్పులను వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ రావు ఇందర్‌జీత్ సింగ్ పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘గత పదేళ్లలో జేఏఎమ్, యూపీఐ, జీఈఎమ్, ఈ-ఎన్ఏఎమ్‌లతో పాటు ఇతర కార్యక్రమాల కారణంగా భారత్‌లో డిజిటల్ పరంగా మార్పు చోటుచేసుకొందని ఈ వ్యాసంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ రావు ఇందర్‌జీత్ సింగ్ (@Rao_InderjitS) ప్రధానంగా ప్రస్తావించారు.
భారతదేశంలో డిజిటల్ దశాబ్ది ఒక్క టెక్నాలజీని గురించే కాక మార్పునకు సూచికగా నిలిచిందనీ, ఈ పరివర్తన గాథ ఆరంభం మాత్రమేనని ఆయన తెలిపారు.
https://www.livemint.com/opinion/columns/indias-digital-revolution-a-decade-of-transformation-and-the-road-ahead-11757872803176.html
దీనిని ‘నమో యాప్’ (NaMo App) లో చూడవచ్చు’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2166980)
Visitor Counter : 2
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam