ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించడానికి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలకు బయలుదేరిన ప్రధాని

प्रविष्टि तिथि: 09 SEP 2025 10:45AM by PIB Hyderabad

వరదలుకొండచరియలు విరిగి పడిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి హిమాచల్ ప్రదేశ్పంజాబ్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పయనమయ్యారుసహాయపునరావాస చర్యలు అందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘హిమాచల్ ప్రదేశ్పంజాబ్ రాష్ట్రాల్లో వరదలుకొండచరియలు విరిగిపడటం వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించడానికి బయలుదేరి వెళుతున్నానుఈ కష్టకాలంలో బాధితులకు భారత ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’.


(रिलीज़ आईडी: 2164864) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam