ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కిష్ట్వార్ వరదల గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి

Posted On: 15 AUG 2025 12:12PM by PIB Hyderabad

కిష్ట్వార్ లో భారీ వర్షాలువరదల పరిస్థితి గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

కిష్ట్వార్ లో భారీ వర్షాలువరదల నేపథ్యంలో పరిస్థితి గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా‌తో మాట్లాడానుబాధితులకు సహాయం అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.”

 

***


(Release ID: 2156795)