ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 29 JUL 2025 10:44PM by PIB Hyderabad

ప్రముఖ మేధావిరచయితఆర్థిక నిపుణుడు శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పోస్ట్ చేశారు:

‘‘ప్రముఖ మేధావిరచయితఆర్థిక నిపుణుడు శ్రీ మేఘ్‌నాధ్ దేశాయ్ ఇక లేరని తెలిసి బాధపడ్డానుభారతదేశానికిగానీభారతీయ సంస్కృతికిగానీ ఆయన ఎన్నడూ దూరం కాలేదుభారత్-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా తన వంతు పాత్రను పోషించారుకలిసినపుడు మేం మాట్లాడుకున్న విషయాలూతాను చెప్పిన అభిప్రాయాలనూ నేడు జ్ఞాపకం చేసుకున్నానుదేశాయ్ కుటుంబానికీఆయన మిత్రులకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాఓం శాంతి’’.


(Release ID: 2150094)