మంత్రిమండలి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తిరిగి రావడాన్ని స్వాగతిస్తూ మంత్రివర్గ తీర్మానం
Posted On:
16 JUL 2025 3:02PM by PIB Hyderabad
కాకుండా.. సృజనాత్మకత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి అనువైన ప్రభావవంతమైన వ్యవస్థ కూడా ఏర్పడింది.
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మిషన్ కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. నవతరం భారత యువతకు ఇది స్ఫూర్తిదాయకం. ఇది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, జిజ్ఞాసను రగిలిస్తుంది. సైన్స్‌లో కెరీర్‌ను ఎంపిక చేసుకుని, సృజనాత్మకతను అందిపుచ్చుకునేలా అసంఖ్యాక యువతకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తుంది.
ప్రధానమంత్రి కలలుగన్న విధంగా.. 2047 నాటికి వికసిత భారత్‌ను సాధించాలన్న దేశ సంకల్పాన్ని ఈ మిషన్ దృఢతరం చేస్తుందన్న నమ్మకాన్ని క్యాబినెట్ పునరుద్ఘాటించింది.
***
(Release ID: 2145262)
Visitor Counter : 4
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam