ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నమీబియా పర్యటనలో జరిగిన ఒప్పందాల జాబితా

నాడు పోస్టు చేయడమైనది: 09 JUL 2025 8:13PM by PIB Hyderabad

ఎమ్‌వోయూలు ఒప్పందాలు:

నమీబియాలో ఔత్సాహిక వ్యాపార సంస్థల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అవగాహన ఒప్పందం

ఆరోగ్యం.. వైద్య రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం.

ప్రకటనలు:

సీడీఆర్ఐ (విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి)లో చేరడానికి అంగీకార పత్రం సమర్పించిన నమీబియా

ప్రపంచ జీవఇంధనాల కూటమిలో చేరడానికి అంగీకార పత్రం సమర్పించిన నమీబియా

యూపీఐ సాంకేతికత అమలు కోసం లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసిన తొలి దేశంగా నమీబియా

 

***


(రిలీజ్ ఐడి: 2143588) సందర్శకుల సూచీ సంఖ్య : : 15