ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అవార్డు అందుకున్న ప్రధాన మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2025 2:42AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అందుకున్నారు. బ్యూనస్ ఎయిర్స్ ప్రభుత్వ నగర అధిపతి జార్జ్ మాక్రి దీనిని ఆయనకు ప్రదానం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

"బ్యూనస్ ఎయిర్స్ ప్రభుత్వ నగర అధిపతి  శ్రీ జార్జ్ మాక్రి చేతుల మీదుగా ‘కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అవార్డును అందుకోవటం గౌరవంగా భావిస్తున్నాను.”

 

 

****

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2142619) సందర్శకుల సూచీ సంఖ్య : : 45