ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలను కలుసుకున్న ప్రధాని

Posted On: 04 JUL 2025 9:03AM by PIB Hyderabad

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్‌జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోలను ప్రధానమంత్రి కలుసుకున్నారు.

ఈ క్విజ్ అంతర్జాతీయతంగా విస్తృత ఆదరణ పొందిందని, ప్రవాస భారతీయులకు మన దేశంతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసిందని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (ఇండియా గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్‌జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోను కలుసుకున్నాను.


ఈ క్విజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందింది. అలాగే ప్రవాస భారతీయులకు మన దేశంతో ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది.’’

 

*****


MJPS/ST


(Release ID: 2142480) Visitor Counter : 6