ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ను అందుకున్న వేళ ప్రధానమంత్రి స్పందన

प्रविष्टि तिथि: 03 JUL 2025 7:06AM by PIB Hyderabad

అధ్యక్షుల వారు ఘనా జాతీయ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’తో నన్ను గౌరవించడం నాకు అత్యంత గర్వకారణం కావడంతో పాటు గౌరవం కూడా.

అధ్యక్షుడు శ్రీ మహామా గారికీ, ఘనా ప్రభుత్వంతో పాటు ఘనా ప్రజలకూ నేను నా హృదయపూర్వక కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాను. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయుల తరఫున వినమ్రతతో నేను స్వీకరిస్తున్నాను.

ఈ సన్మానాన్ని మా యువత ఆకాంక్షలకూ, వారి ఉజ్జ్వల భవితకూ, మా సమృద్ధ సాంస్కృతిక భిన్నత్వానికే కాకుండా భారత్, ఘనాల చరిత్రాత్మక సంబంధాలకూ నేను అంకితం చేస్తున్నాను.‌

 

***


(रिलीज़ आईडी: 2141741) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , Manipuri , Assamese , Tamil , Kannada , Malayalam , English , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia