ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళలు, బాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని సద్వినియోగపరుచుకోవడం.. వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధానమంత్రి
Posted On:
02 JUL 2025 2:34PM by PIB Hyderabad
మహిళలు, బాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగపరుచుకొన్నదీ వివరించే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:
‘‘మహిళలు, బాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగపరుచుకొందీ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి గారు రాశారు. పోషణ్ ట్రాకర్ వంటి కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం.. ఇవి దేశమంతటా వాస్తవ కాల ప్రాతిపదికన ప్రభావశీల మార్పును తీసుకు వస్తున్నాయి’’ అని పేర్కొంది.’’
***
(Release ID: 2141631)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam